యూట్యూబ్ లో ఇస్మార్ట్ శంకర్ రికార్డు మోత

by సూర్య | Mon, May 31, 2021, 12:05 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లకు కూడా బిగ్గెస్ట్ కం బ్యాక్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్ర హిందీ డబ్బింగ్​ వెర్షన్​కు యూట్యూబ్​లో విశేషాదరణ లభిస్తోంది. ఆదిత్య మూవీస్​ యూట్యూబ్​ ఛానల్​లో ఇప్పటివరకు ఈ సినిమాకు 200 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి.దీనితో ఈ లిస్ట్ లో నాలుగో సినిమా చేరింది. దీనితో ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ ఈ 2 కోట్ల వ్యూస్ తో ఇండియన్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM