సెక్సీ పింక్ కలర్ సారీ లో అనసూయ!

by సూర్య | Thu, May 27, 2021, 03:07 PM

అనసూయ కౌగిలితో బంధిగా ఉండమంటే ఎవరు మాత్రం నో చెబుతారు. ఆ అదృష్టం మాత్రం ఆమె చీరకే దక్కింది. అనసూయ నడుమందాలను, ఎద ఎత్తులను తాకుతూ ఆ పింక్‌ శారీ పరవశించిపోతుంది. ఆ తన్మయత్వంలో ఎగిపోతున్న కొంగుని అనసూయగట్టిగా పట్టుకుంది.అనసూయ లేటెస్ట్ శారీ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు `జబర్దస్త్` కోసం ముస్తాబైన పింక్‌ శారీలో ఫోటోలకు పోజులిచ్చిందిఇందులో అనసూయ కౌగిలిలో ఆమె చీర పరవశించిపోతుంది. అనసూయ లాంటి సెక్సీ అందాలను తాకడమంటే పెట్టి ఉండాలి. ఆ అదృష్టం ఆమె చీరకి దక్కడంతో పింక్‌ శారీ తన్మయత్వం చెందుతుంది.ఆ సమ్మోహనంలో కొంగు ఎగిరిపోతుంటే అనసూయ దాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ కొంగు ఏ మాత్రంజారిగా కొంప కొల్లేరైనట్టే మరీ.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM