వీరిద్దరిలో త్రివిక్రమ్ సినిమా ఎవరితో?

by సూర్య | Wed, Apr 07, 2021, 03:19 PM

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుతో సినిమాలు చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే త్రివిక్ర‌మ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు బ్రేక్ పడిందని, త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంటే ముందు మ‌హేశ్‌బాబుతో సినిమా చేస్తాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉండ‌గా..స‌ర్కారు వారి పాట సినిమాతో మ‌హేశ్‌బాబు బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్ర‌మ్ తన తర్వాత ప్రాజెక్టు ఎవ‌రితో చేస్తాడనే దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM