సూర్య “ఆకాశం నీ హద్దురా” మళ్ళీ రిలీజ్ కాబోతుంది.!

by సూర్య | Wed, Mar 31, 2021, 01:23 PM

 సుధా కొంగర దర్శకత్వంలో హీరో సూర్య  లేటెస్ట్ ఫిల్మ్ “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా”తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఒక మంచి సినిమాను ప్రెజెంట్ చేసిన వారు అయ్యారు.  ఈ బయోపిక్ చిత్రం ఆస్కార్స్ వరకు వెళ్లి చివరి నిమిషంలో వెనక్కి వచ్చింది. అయితే మన దక్షిణాది కీలక భాషల్లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి రిలీజ్ కాబడిన ఈ చిత్రం మళ్ళీ అదే ప్రైమ్ వీడియోలో విడుదల కానుందట. కాకపోతే ఈసారి హిందీ వెర్షన్ లో విడుదల కానుందట. హిందీలో “ఉడాన్” అనే టైటిల్ తో వచ్చే ఏప్రిల్ 4న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. 

Latest News
 
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM