బన్నీ“పుష్ప” మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రానుందా?

by సూర్య | Wed, Mar 31, 2021, 02:01 PM

 ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “పుష్ప”. ఈ భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. మరి టైం దగ్గర పడుతుండడంతో బన్నీ ఫాన్స్ బన్నీ బర్త్ డే గిఫ్ట్ కోసం మేకర్స్ ను అడుగుతున్న క్రమంలో వారి నుంచి కూడా సానుకూల సమాధానమే వస్తుంది. సో డెఫినెట్ గా బన్నీ బర్త్ డే కి మైత్రి మూవీ మేకర్స్ సరైన బహుమతినే అందించే ప్లాన్ లో ఉన్నారని అర్థం అవుతుంది. మరి అదేంటో తెలియాలి అంటే కాస్త ఓపిక పట్టక తప్పదు. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM