హౌస్ నుండి బయటకు కుమార్ సాయి...

by సూర్య | Mon, Oct 19, 2020, 11:56 AM

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 నుండి ఈ వారం కుమార్‌సాయి ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన కుమార్‌సాయి ప్రారంభంలో పెద్దగా ఎవరితో కలవడం లేదనే విమర్శలను ఫేస్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో కుమార్‌సాయి ఎలిమినేట్‌ అవుతున్నట్లు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఈ వారం మోనాల్‌ గజ్జర్‌, కుమార్‌సాయి ఎలిమినేషన్‌లో మిగిలారు. వీరిద్దరిలో కుమార్‌సాయి చివరలో ఎలిమినేట్‌ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. కుమార్‌సాయి బిగ్‌బాస్‌ విన్నర్‌ అవుతానని, తాను బయటకు వచ్చేటప్పటికీ కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చి ఉంటుందనే కోరికలతో పాటు తాను తయారు చేసుకున్న కథను నాగార్జున వినాలని హౌస్‌లోకి ఎంట్రీ అయ్యే ముందు చెప్పారు. ఈ మూడు కోరికల్లో తొలి రెండు కోరికలు నేరవేరలేదు. అయితే చివరి కోరికను మాత్రం తీరుస్తానని నాగార్జున చెప్పడంతో కుమార్‌సాయి సంతోషానికి అవధులు లేవు. 


 

Latest News
 
నేడు రివీల్ కానున్న 'కృష్ణమ్మ' అప్డేట్ Fri, Apr 26, 2024, 02:54 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'టిల్లు స్క్వేర్' Fri, Apr 26, 2024, 02:43 PM
ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ నటుడు, దర్శకుడు Fri, Apr 26, 2024, 02:40 PM
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM