నాకు పచ్చబొట్లు అంటే చాలా ఇష్టం

by సూర్య | Thu, Apr 02, 2020, 02:29 PM

బాలీవుడ్ లో నటి   తాప్సీ మొదటి చిత్రం   పింక్. ఈ   మూవీతో  తన  ప్రత్యేక  ప్రతిభను లోకానికి చూపింది తాప్సీ. ఈ  చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. ఆ చిత్రంలో తాను పోషించిన మీనాల్ పాత్ర తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని తాప్సీ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇటీవల ఆమె మీనాల్ వేసుకున్న పచ్చబొట్టు గురించి  వివరించింది. మీనాల్ ఉంటున్న పరిస్థితులకు సరిపోయే డిజైన్‌ను రూపొందించామని తెలిపారు. రెక్కలతో చాలా ఎత్తుకు ఎగరాలని కోరుకునే పక్షి ప్రతిరూపం అది అని  చెప్పింది. ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది అమ్మాయిలు ఇటువంటి పచ్చబొట్టు వేయించుకున్నారని. తనకు పచ్చబొట్లు అంటే చాలా ఇష్టమని, ఎవరైనా  సరే వారు ఎంతో ఆలోచనాత్మకంగా పచ్చబొట్టు వేయించుకుంటారని  చెప్పింది. తన శరీరంపై  రెండు పచ్చబొట్లు ఉన్నాయని.. తాను నటన వృత్తిలో లేకుంటే, ఖచ్చితంగా మెడపై పచ్చబొట్టు వేయించుకునే దానినని వెల్లడించింది.

Latest News
 
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM
నార్త్ అమెరికాలో 'ఆ ఒక్కటి అడక్కు' గ్రాస్ ఎంతంటే...! Wed, May 08, 2024, 06:41 PM
రేపు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్న మెగాస్టార్ చిరంజీవి Wed, May 08, 2024, 06:36 PM
వాయిదా పడిన 'సత్యభామ' Wed, May 08, 2024, 06:34 PM
OTT తేదీని ఖరారు చేసిన అదా శర్మ యొక్క ఇటీవలి పొలిటికల్ థ్రిల్లర్ Wed, May 08, 2024, 06:31 PM