ఆ పాత్ర నచ్చలేదు : అమలాపాల్

by సూర్య | Wed, Apr 01, 2020, 09:10 AM

మణిరత్నం సినిమాలో అవకాశం అంటే ఎవరైనా సరే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తారు. అయితే, ప్రస్తుతం ఆయన తీస్తున్న పొన్నియన్ సెల్వం' చిత్రంలో నటించడానికి మాత్రం అమలాపాల్ తిరస్కరించింది. దీని గురించి తాజాగా ఆమె చెబుతూ, 'నాకు సూట్ అవ్వని పాత్రను చేయడం కన్నా వదిలేసుకోవడం మంచిదని భావించాను. ఒకవేళ అలాంటిది చేస్తే రేపు అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే మణిసార్ చిత్రాన్ని వదులుకున్నాను. ఆయన సినిమాలో నటించే అవకాశం మరోసారి వస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM