వైట్ టాప్ లో హాట్ గా ‘లావణ్య’

by సూర్య | Wed, Apr 01, 2020, 07:55 AM

ఇప్పుడిప్పుడే లావణ్య కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవుతోంది నటి లావణ్య త్రిపాఠి.  కాబట్టి మరింతగా తన టాలెంట్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.  తాజాగా ఈ భామ ఒక ఫోటోను పోస్ట్ చేసి “మనసు దృఢంగా ఉండాలి హృదయం సున్నితంగా ఉండాలి. #అందరూ స్ట్రాంగ్ గా ఉండండి” అంటూ ఒక వేదాంతం తొణికిసలాడే  క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటో విషయానికి వస్తే పఫ్ లాగా ఉండే లెహెంగా.. వైట్ టాప్ ధరించి ఒక్క గ్రాము కూడా అందాల విందు చెయ్యకుండా రెండు చేతులూ పైకెత్తి హాట్   ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM