ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదుర్స్

by సూర్య | Tue, Mar 31, 2020, 05:01 PM

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు అల్లు అర్జున్. కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్లు సమాచారం. 'ఆర్య', 'ఆర్య2' సినిమాల తర్వాత వీరిరువురి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వాయిదా పడింది. అయితే సినిమాకు సంబంధించిన‌ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌లో బన్నీ మాస్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదే అఫిషియల్ పోస్టర్‌ ఏమో అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM