తాజా వైద్య పరీక్షల్లో పాజిటివ్..కనిక కుటుంబ సభ్యుల ఆందోళన

by సూర్య | Mon, Mar 30, 2020, 12:28 PM

బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కు మరోమారు ‘కరోనా’ పాజిటివ్ గా తేలింది. ఉత్తరప్రదేశ్, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న ఆమెకు నాల్గో సారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉండగా,  కనికకు మళ్లీ ‘కరోనా’ పాజిటివ్‌ రావడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడిపై భారం వేయడం తప్ప మరోమార్గం లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM