'లవ్ ఆజ్ కల్ 2' ట్రైలర్ రిలీజ్ !

by సూర్య | Fri, Jan 17, 2020, 03:14 PM

దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొనే జంటగా రూపొందిన చిత్రం 'లవ్ ఆజ్ కల్'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'లవ్ ఆజ్ కల్ 2' మూవీని తెరకెక్కిస్తున్నారు ఇంతియాజ్ అలీ. వాలైంటెన్స్ డే కానుకగా 2020 ఫిబ్రవరి 14న 'లవ్ ఆజ్ కల్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.  కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తుండగా.. రణదీప్ హుడా, ఆరుషి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ విజాన్, ఇంతియాజ్ అలీ నిర్మిస్తున్నారు. శుక్రవారం 'లవ్ ఆజ్ కల్ 2' ట్రైలర్ రిలీజ్ చేశారు. నేటితరం యువత జీవన విధానానికి, ప్రేమకు, అద్దం పట్టేలా ఉందీ ట్రైలర్. కార్తీక్, సారాల కెమిస్ట్రీ బాగుంది. వాళ్ల రొమాన్స్ యువతరానికి నచ్చేలా ఉంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM