బాలీవుడ్ బ్యూటీ కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్

by సూర్య | Sat, Oct 12, 2019, 08:14 PM

కరిష్మా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. కానీ వెబ్ సిరీస్‌లతో పరిచయం ఉన్నవాళ్లు మాత్రం ఈ భామను అంత త్వరగా మరిచిపోరు. ఎందుకంటే అక్కడ ఈ భామ చేసిన రచ్చ అలా ఉంటుంది మరి. ముఖ్యంగా రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్‌లో న్యూడ్‌గా కూడా నటించేసింది కరిష్మా శర్మ. ఆ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఓపెనింగ్స్.. అక్కడక్కడా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటుంది కరిష్మా. అయితే ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్ చేయడం మాత్రం మరిచిపోదు ఈ భామ. ఇప్పుడు కూడా అదిరిపోయే హాట్ పోజులతో మతులు చెడగొట్టే పనిలోనే ఉంది కరిష్మా.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM