ఆకట్టుకుంటున్న‌ బాలా చిత్ర ట్రైలర్

by సూర్య | Fri, Oct 11, 2019, 10:37 PM

హిందీ చిత్ర పరిశ్రమలో "బాలా"చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.  మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న యువ హీరో ఆయుష్మాన్ ఖురానా. .సినిమా బడ్జెట్ లో చిన్న, పెద్ద అనే తేడాలు ఉంటాయేమో కానీ ఆత‌ని నటనలో తేడా ఉండదు.    కథ సిధ్ధంగా ఉంటే చాలు ఆయుష్మాన్ ఖురానాతో చేయడానికి ఎంతో మంది డైరెక్టర్, ప్రొడ్యూసర్లు లైన్ లో క్యూ కడుతున్నారు. బాల విడుద‌ల కోసం ఆత‌ని అభిమానులు వేచి చూస్తున్నారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM