‘‘వోగ్’’ మేగజైన్ కోసం విజయ్ దేవరకొండ ఫోటో షూట్‌

by సూర్య | Fri, Oct 11, 2019, 10:42 PM

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘‘వరల్డ్ ఫేమస్ల వర్’’ సినిమా చేస్తున్న యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కొత్త పాపులర్ మ్యాగజైన్ ‘‘వోగ్’’ కు విజయ్ ఇచ్చిన ఫోటో షూట్ అందరనీ ఎట్రాక్ట్ చేస్తోంది. తన సినిమా జర్నీ,లైఫ్ స్టైల్ ఇతర విషయాల గురించి ప్రత్యేకంగా ఈ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్యూ ప్ర‌చురితం కాబోతోంది. ఇందుకోసం జ‌రిగిన ఫోటోషూట్ లో విజయ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలు చూసి రౌడీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM