అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్

by సూర్య | Mon, Aug 15, 2022, 11:10 PM

చిరంజీవిని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో అభిమానులను కూడా మన మెగాస్టార్ అంతే ఇష్టపడతారు. ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఓ అభిమాని ముఖంలో కాంతులు నింపారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న చక్రీధర్ అనే యువకుడ్ని చిరంజీవి స్వయంగా కలిశారు. అతడితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, అనంతరం ఆసుపత్రికి వెళ్లారు. చక్రీధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. చక్రీధర్ పెడన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM