పైల్స్‌ ఉన్నవారు వీటిని ముట్టుకోకండి

by సూర్య | Sat, Aug 06, 2022, 03:57 PM

పైల్స్ సమస్య ఉన్నవారు వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం, స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడం మంచిది. పైల్స్‌తో బాధపడుతున్న రోగులు మిరపకాయలను తినకుండా చూసుకోవాలి. ఎండుమిర్చితో పాటు మసాలాలను తినడం మానుకుంటే మంచిది. పైల్స్ ఉన్నవారు అల్లం తీసుకోవడం వల్ల మలంలో రక్తం చేరే అవకాశం ఉంది. అందుకే పైల్స్ రోగులు వారి ఆహారంలో అల్లంకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM