టీమిండియాతో రోహిత్ శర్మ జర్నీకి నేటితో 15 ఏళ్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:16 PM

భారత్​ తరఫున ఇంటెర్నేషన్ క్రికెట్​లోకి రోహిత్ శర్మ అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రోహిత్​ శర్మ ఓ లేఖను పోస్ట్​ చేశారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన అందరికి థాంక్స్ చెప్పారు. జీవితమంతా ఈ జర్నీని గుర్తుంచుకుంటానన్నారు. 35 ఏళ్ల రోహిత్​శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. అతడు సాధించిన రికార్డుల్లో వన్డే మ్యాచ్ లో 264 పరుగులు ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM