వైజాగ్ కి రెడ్ అలెర్ట్!

by సూర్య | Thu, Jun 23, 2022, 07:51 PM

విశాఖ నగరానికి వాతావరణ ఎక్స్ పర్ట్స్ హెచ్చరికలు జారీచేశారు. గురువారం సాయంత్రం భారీవర్షం తో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అధిక వేగంతో కూడిన గాలులతో నగరం మొత్తం భారీ వర్షాలు కురుస్తాయని వారు హెచ్చరించారు. వైజాగ్ నగరం మొత్తానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Latest News

 
మైనారిటీలను జనసేన పార్టీ ఓటు బ్యాంకుగా చూడదు: పవన్ కల్యాణ్ Mon, Jul 04, 2022, 12:19 AM
సాటి మనిషిలా స్పందించిన...శభాష్ అనిపించుకొన్న రాహుల్ గాంధీ Mon, Jul 04, 2022, 12:18 AM
పశ్చిమ గోదావరి జిల్లాకు సీఎం వై.ఎస్.జగన్ Mon, Jul 04, 2022, 12:18 AM
ముద్దుల మామయ్య విదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు: పవన్ కళ్యాణ్ Mon, Jul 04, 2022, 12:09 AM
ఈ ఎడబాటు దేనికి సంకేతం..మోడీ పర్యటనకు పవన్ దూరమేనా Mon, Jul 04, 2022, 12:08 AM