డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీ క‌ళాకృతుల‌ను అభినందించిన ముఖ్య‌మంత్రి

by సూర్య | Thu, Jun 23, 2022, 07:43 PM

డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా టిటిడి, డాక్ట‌ర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం సంయుక్తంగా వివిధ క‌ళాకృతుల‌తో త‌యారు చేస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అమ్మ‌వార్ల ఫోటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.


తిరుపతి రూరల్ మండల పరిధిలోని పాత కాల్వ పంచాయితీ ( పేరూరు బండపై ) నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మ‌హా సంప్రోక్ష‌ణ‌ కార్య‌క్ర‌మానికి గురువారం హాజ‌రైన ముఖ్య‌మంత్రికి టీటీడీ ఈవో ఎవి. ధ‌ర్మారెడ్డి శ్రీ వ‌కుళ‌మాత ఆకృతితో త‌యారు చేసిన డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ఫోటో ప్రేమ్‌ను అందించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి అభినందించారు.

Latest News

 
ప్రజలు పన్నుకడుతుంటే మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ Mon, Jun 05, 2023, 09:48 PM
ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాలకు విశాఖ హబ్‌ కావాలి,,,సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:21 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో గుడివాడ అమర్నాథ్ Mon, Jun 05, 2023, 09:20 PM
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:20 PM
ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Mon, Jun 05, 2023, 09:19 PM