జగన్ చేతుల మీదుగా సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రారంభోత్సవం

by సూర్య | Thu, Jun 23, 2022, 03:49 PM

తిరుపతి జిల్లా, అమ్మవారి దర్శనం మరియు ఆలయ ప్రారంభానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం జగన్ ముగిశాక పలు కంపెనీల ప్రారంభోత్సవాలకు హాజరు కావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఏర్పేడు సమీపంలో సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను  ప్రారంభించారు. సన్నీ ఆప్కోటెక్‌ మొబైల్‌ ఫోన్‌ కెమెరా లెన్స్‌ తయారు చేస్తోంది. రూ.254 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆప్కో ద్వారా వివిధ రకాల మొబైల్‌ కంపెనీలకు కెమెరాల సరఫరా చేస్తున్నారు. 

Latest News

 
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM
తిరుమల సమాచారం Tue, Jul 05, 2022, 10:42 AM
ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల Tue, Jul 05, 2022, 10:39 AM
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వెంకటేశ్వర్లు Tue, Jul 05, 2022, 10:35 AM
166 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత Tue, Jul 05, 2022, 10:15 AM