భారీగా పెరిగిన కరోనా కేసులు..

by సూర్య | Thu, Jun 23, 2022, 10:41 AM

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 13,313 మందికి కరోనా సోకింది. అయితే 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 38 మంది కరోనాతో మరణించారు. కరోనా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Latest News

 
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM
ప్లాస్టిక్ నేటి నుంచి నిషేధం Fri, Jul 01, 2022, 09:27 AM
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య Fri, Jul 01, 2022, 09:23 AM
సప్లైయర్స్ షాపు లో చోరీ Fri, Jul 01, 2022, 09:21 AM
పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ Fri, Jul 01, 2022, 09:19 AM