ఆ విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్‌ విడుదల

by సూర్య | Thu, Jun 23, 2022, 10:51 AM

ఏపీలో పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ ను జారీ చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లై చేసుకునేందుకు జులై 20 లాస్ట్ డేట్. ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు ఫీజు ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650.

Latest News

 
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM