బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి తోడుగా భాష్యం చారిటబుల్ ట్రస్ట్

by సూర్య | Sun, May 22, 2022, 11:21 AM

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా గుంటూరు లో శనివారం   హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలుసుకొని  బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి 10 లక్షల రూపాయల విరాళాన్ని  భాష్యం  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భాష్యం ప్రవీణ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ అభినందనలు తెలుపుతూ... నాన్న గారి ఆశయాలకు తూట్లు పడకుండా, పేదవారికి సాయం చెయ్యాలనే ఉన్నత ఆలోచనలను మేము ఉన్నంత కాలం ముందుకు తీసుకువెళ్తాము అలానే, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని తెలియచేసారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM