పెళ్లిలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో వృద్ధుడు మృతి

by సూర్య | Sun, May 22, 2022, 10:08 AM

ఓ వివాహ వేడుకలో సంప్రదాయ నృత్యం చేస్తూ ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్​పుర్ ​లోని ఒజార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి కర్రలతో దాండియా లాంటి నృత్యం చేశారు. ఈ క్రమంలోనే 60 ఏళ్ల ముర్సా దావర్ కుప్పకూలాడు. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని పైకి లేపి, ముఖంపై నీళ్లు చల్లారు. అతడు స్పృహలోకి రాకపోవడంతో అస్ఫత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM