విజయసాయిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్టీ కమిషన్ చైర్మన్

by సూర్య | Sun, May 22, 2022, 10:11 AM

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వరుసగా రెండోసారి నియమితులైన వేణుంబాక. విజయ సాయి రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. కుంభా. రవిబాబు పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిసిశారు. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డికు ఎస్టీ కమిషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM