శృంగారం ద్వారా మంకీపాక్స్ వ్యాప్తి..!

by సూర్య | Sat, May 21, 2022, 04:00 PM

మంకీపాక్స్ తో జనాలు భయపడుతున్నారు. మే7న మొదటి మంకీ పాక్స్ కేసు లండన్ లో నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెరికా, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యూఎస్, స్వీడన్, కెనడా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా దేశాల్లో నిన్నటి రోజు మంకీపాక్స్ కేసులు నమోదవడంతో శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు.


మంకీపాక్స్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి. శ్వాసనాళాలు, గాయాలు, ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా ఇది ఇతరుల శరీరంలోకి వెళ్తుందని, లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్​వాల్ తొమోరి హెచ్చరించారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM