విజయవాడ లో ఉద్రిక్తత

by సూర్య | Sat, May 14, 2022, 12:43 PM

చలో రాజ్‌భవన్‌కు విద్యార్థి, యువజన సంఘాల పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌ నుంచి చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 153 మందిని పరీక్షలకు అనుమతించకుండా వారి జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అప్రమత్తమైన పోలీసులు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించారు. రాజ్‌భవన్‌, ధర్నాచౌక్‌లో. సీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలు ఉంటుందని తెలిపారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM