విద్యార్థులకు అందుబాటులో 10 వ తరగతి హాల్ టికెట్లు

by సూర్య | Sat, May 14, 2022, 12:31 PM

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 23వ తేదీ నుంచి (2021-22) పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకుగాను విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. ,అలాగే ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్నెట్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM