ఏపీ సీఎస్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

by సూర్య | Sat, May 14, 2022, 12:20 PM

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర సర్కార్ కు సీఎం జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. 


జగన్‌ ప్రతి పాదనకు సానుకూలంగా కేంద్ర సర్కార్‌ స్పందించింది. ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 30వ తేదీ వరకు పదవీ కాలాన్ని పొడిగించేందుకు డీవోపీటీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM