తిరుమల సమాచారం

by సూర్య | Sat, May 14, 2022, 10:13 AM

తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. సర్వదర్శనానికి 7 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,001 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 32,303 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు. ఇవాళ శ్రీవారి దర్శనార్దం తిరుమలకు విచ్చేయనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


 


 

Latest News

 
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM
ఏపీ రోడ్ల దుస్థితి పై చినజీయర్ స్వామి వ్యంగం Thu, May 19, 2022, 08:49 PM
రేపటి నుంచి విదేశీ పర్యటనలో సీఎం జగన్‌ Thu, May 19, 2022, 08:43 PM
టమాటా ధరలుపై ఏపీ సర్కర్ కీలక నిర్ణయం Thu, May 19, 2022, 08:38 PM
రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధం: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:34 PM