కలబందతో మోకాళ్లనొప్పులకు చెక్ చెప్పండి

by సూర్య | Fri, May 13, 2022, 09:00 PM

కలబంద... ప్రకృతి మానవులకు ప్రసాదించిన అద్భుత ఔషధం. కలబంద షుగరు వ్యాధిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. అరుగుదలను పెంచుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని, అందులో కొద్దిగా ఆవనూనెను కలిపి మోకాళ్ళకు మసాజ్ చేస్తే, మోకాళ్ళ నొప్పులు ఇట్టే మాయమవుతాయి. కలబంద కొంతమందిలో ఎలర్జీలను కలిగిస్తుంది. అందుకోసం కలబందను ఉపయోగించేముందు,  కొద్దిగా చేతికి రాసుకుని ఒక పదినిమిషాలు వెయిట్ చెయ్యండి. ఆ ప్రాంతంలో ఎలాంటి దురద, కందిపోవటం మంట పుట్టటం వంటి లక్షణాలను గమనించకపోతే కలబందను నిరభ్యరంతరంగా వాడొచ్చు. ఒక వేళ ఇలాంటి లక్షణాలను కనక గమనిస్తే, అలాంటివారు కలబందను వాడకపోవటమే మంచిది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM