ముఖారవిందానికి పెరుగు తో ఇలా చెయ్యండి

by సూర్య | Fri, May 13, 2022, 08:52 PM

1. క్లిన్సింగ్: రెండు స్పూన్ల పెరుగుకు, ఒక స్పూన్ అలోవెరా జెల్ ను కలిపి, ముఖానికి రాసుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ముఖంపై పేరుకున్న మురికి మొత్తం పోయి, బాగా శుభ్రపడుతుంది. 


2. స్క్రబ్బింగ్:  రెండు స్పూన్ల పెరుగుకు, ఒక స్పూన్ పంచదార ను కలిపి, ఐదు నిమిషాలపాటు ముఖంపై రుద్దాలి. ఇలా చెయ్యటం వల్ల ముఖంపై ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. 


3. ఫేస్ మాస్క్: రెండు స్పూన్ల పెరుగుకు ఒక స్పూన్ కాఫి పొడి, అర స్పూన్ పసుపును కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఒక ఇరవై నిమిషాలపాటు ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. 


4. టోనర్: అర స్పూన్ పెరుగుకు, రెండు చుక్కల కొబ్బరినూనె, తేనె ను కలిపి ముఖానికి రాయాలి. ఒక అరగంటపాటు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చెయ్యటం వల్ల చర్మం మృదువుగా, కాంతి వంతంగా తయారవుతుంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM