స్విమ్మింగ్ వల్ల కలిగే ప్రయోజనాలివే

by సూర్య | Fri, May 13, 2022, 04:19 PM

వారానికి 2 నుంచి 3 గంటలు స్విమ్మింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్​ అనేది అన్ని వయసుల వారికి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు.


స్విమ్మింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు:
- ఊపిరితిత్తులు, గుండె దృఢంగా అవుతాయి.
- ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది.
- నడుము, మోకాలి నొప్పులు ఉన్న వారికి స్విమ్మింగ్​ మంచి పరిష్కారం.
- కండరాలు మరింత బలంగా తయారవుతాయి.
- ఈత కొట్టడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
- డయాబెటిస్ ఉన్న వారు సులభంగా క్యాలరీలు తగ్గించుకోవచ్చు
- చెవి ఇన్​ఫెక్షన్స్, స్కిన్​ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
- స్విమ్మింగ్​ ఫూల్​లో నీరు నాణ్యతగా ఉందో లేదో చూసుకోవాలి.

Latest News

 
రైతు భరోసా కేంద్రంలో రైతులకు జీలగులు, జనములు పంపిణీ Sun, May 19, 2024, 10:03 AM
వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు Sun, May 19, 2024, 09:50 AM
తిరుమలలో భక్తుల రద్దీ.. 3 కి.మీ మేర బారులు Sun, May 19, 2024, 09:26 AM
23న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం Sun, May 19, 2024, 09:22 AM
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM