కోల్‌కతా పార్క్ షో థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం

by సూర్య | Tue, Jan 18, 2022, 05:17 PM

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కత్త లోని పార్క్ షో థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్క్ షో సినిమా హాలులో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఐదు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఎవరైనా గాయపడ్డారా లేదా ఎంత ఆస్తి నష్టం సంభవించి ఉంటుందో వెంటనే తెలియరాలేదు.

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM