"కరోనా నుండి చంద్రబాబు గారు త్వరగా కోలుకొవాలి’’: సీఎం జగన్

by సూర్య | Tue, Jan 18, 2022, 05:10 PM

ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత చంద్రబాబు గారు తనకు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంగళవారం ఉదయం చంద్రబాబు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని... ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Latest News

 
25న కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:17 PM
దద్దాల సతీమణి ఎన్నికల ప్రచారం Sat, Apr 20, 2024, 12:15 PM
టిడిపిని వీడి 35 కుటుంబాలు వైసీపీలోకి చేరిక Sat, Apr 20, 2024, 12:13 PM
పామూరులో నలుగురు వాలంటీర్లు రాజీనామా Sat, Apr 20, 2024, 12:11 PM
కిష్టంపల్లిలో టిడిపి నాయకుల ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 12:09 PM