నేటి స్టాక్ మార్కెట్ల వివరాలు.. 86 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!

by సూర్య | Mon, Jan 17, 2022, 04:40 PM

నేటి దేశీయ స్టాక్ మార్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కెట్లు  నేడు  లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 61,309 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,308 వద్ద కొనసాగుతోంది. ఆటోమొబైల్ స్టాక్స్ మార్కెట్లను నడిపించాయి.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.19%), మారుతీ సుజుకి (2.08%), టాటా స్టీల్ (1.35%) మరియు TCS (1.26%).
 టాప్ లూజర్స్:
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-5.89%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-1.53%), యాక్సిస్ బ్యాంక్ (-1.25%), టెక్ మహీంద్రా (-1.01%), సన్ ఫార్మా (-0.82%).

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM