జీవో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన

by సూర్య | Mon, Jan 17, 2022, 02:08 PM

జీవో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్  శ్రీనగర్  కాలనీలోని నివాసంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముుందు పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.  జీవో 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్  చేశారు. అనంతరం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.


 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM