ఏపీ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన  24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 1,027 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 62 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి.అదే సమయంలో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు,కరోనా బారిన పడి ఒకరు మరణించారు.ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


 


 


 

Latest News
ఆ రైతులకు అలర్ట్... ! Tue, Jan 18, 2022, 12:49 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం Tue, Jan 18, 2022, 12:10 PM
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త Tue, Jan 18, 2022, 11:48 AM
స్మార్ట్ ఫోన్ బారినుండి కంటిచూపును కాపాడుకోండిలా Tue, Jan 18, 2022, 11:21 AM
వారికీ ఏపీ ప్రభుత్వం షాక్‌...! Tue, Jan 18, 2022, 10:51 AM