అడవుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం
 

by Suryaa Desk |

దేశంలోని అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక 2021 ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. 647 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఒడిశా 537 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మూడో స్థానం దక్కించుకుంది. గత రెండేళ్లలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. గత రెండేళ్లలో పోలిస్తే ఏపీలో 2.22 శాతం, తెలంగాణలో 3.07 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM