by సూర్య | Fri, Jan 14, 2022, 12:16 AM
బందరోడ్డుపై పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక వ్యక్తిని బైక్ తో ఢీకొనగా ఆవ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం(50) సంవత్సరాల వ్యక్తి రోడ్డు పై మృతి చెంది ఉండగా స్థానికుల సమాచారంపై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News