శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

by సూర్య | Thu, Jan 13, 2022, 10:35 AM

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోకంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ, చండీశ్వరపూజలు నిర్వహించి చండీశ్వరునికి కంకణధారణ చేశారు.


 


 

Latest News

 
ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి Sun, Sep 25, 2022, 01:19 PM
స్కూళ్లలో ట్యాబ్స్ అందజేత ఆలస్యం! Sun, Sep 25, 2022, 12:04 PM
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM