చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
 

by Suryaa Desk |

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్డిఓ కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం స్పెషల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు పేకాట వంటి కార్యకలపాలు నిర్వహించి, మూగజీవాలకు బాధ కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించే నట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేశారు.


ప్రస్తుతం కరోన వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో గుంపులు గుంపులుగా సంచరించ రాదని, ఈ సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించి మూడు అడుగుల దూరం పాటించాలని తెలిపారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM