పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. గడువు పెంపు

by సూర్య | Wed, Jan 12, 2022, 01:21 PM

నిరుద్యోగులకు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తీపి కబురు చెప్పింది. టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.


-మొత్తం ఖాళీలు: 641


-పోస్టు పేరు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌


-అన్‌రిజర్వ్‌డ్‌ (286), ఓబీసీ (133), ఈడబ్ల్యూఎస్‌ (61), ఎస్సీ (93), ఎస్టీ (68) పోస్టులు ఉన్నాయి.


-అర్హత: టెన్త్‌ క్లాస్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.


-వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


-జీత భత్యాలు: నెలకు రూ.21,700తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.


*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


-దరఖాస్తులకు చివరితేది: జనవరి 20, 2022


-వెబ్‌సైట్: https://iari.res.in/

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM