విశాఖలో ఘోర రైలు ప్రమాదం.. యువకుడు మృతి
 

by Suryaa Desk |

విశాఖలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వేలో గత కొంతకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో సంతోష్ పనిచేస్తున్నాడు. టైడాకు చిమిడిపల్లికి మధ్యలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ అనంతగిరి మండలం పెడబిడ్డ పంచాయితీ చిమిటి గ్రామానికి చెందిన వారని సమాచారం. కాగా టైడాకు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM