శిల్పా బ్రదర్స్ పై విరుచుకుపడ్డ బీజేపీ
 

by Suryaa Desk |

శ్రీశేలం మరియు నంద్యాల తరపున వైసీపీ నేతృత్వంలో  నియోజకవర్గ ప్రతినిధులుగా చక్రపాణి రెడ్డి,మోహన్ రెడ్డి గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే 2019 ఎన్నికలలో మాత్రం నంద్యాల నుండి శిల్పా మోహన్ రెడ్డి తన తనయుడు రవి చంద్ర రెడ్డి ని బరిలోకి దింపి విజయాన్ని ఖైవసం చేసుకున్నారు. ఐతే తాజాగా శ్రీశేలం పరిధిలో హిందువులకు, ముస్లింలకు జరుగుతున్నా వాదనలో (హిందువుల స్థలంలో ముస్లింలు మసీద్ నిర్మిస్తున్నారు అనేది ) న్యాయ అన్యాయాలు చూడకుండా శిల్ప  బ్రదర్స్  ముస్లిమ్స్ కి మద్దతుగా నిలిచి హిందూ మత గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అని కాబట్టి సీఎం వీరిని వెంటనే పార్టీ నుండి తొలగించాలి అసలు  శిల్పా మోహన్ రెడ్డి సిగ్గులేకుండా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ నిందితులపై కేసులు పెట్టవద్దని చెప్పడమేంటి ? -అని మీడియా సమావేశంలో , రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు  శ్రీ సోమువీర్రాజు గారు హెచ్చరించారు.  


 


 

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM