ముఖ్యమంత్రి ని కలిసిన శారదా పీఠం ఉత్తరాధికారి
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మంగళవారం విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిసారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

Latest News
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM
వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు: గుంటుపల్లి శ్రీదేవి చౌదరి Sat, Jan 29, 2022, 02:27 PM