వెలవెలబోతున్న రైతుబజార్లు
 

by Suryaa Desk |

విజయవాడ: ఆకాశాన్నంటుతున్న టమాటా. కిలో రూ. 70, రైతు బజారుల్లో ఒక రేటు, దుకాణాల్లో ఒకరేటుకు అమ్ముతున్న వ్యాపారులు. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, నగర వాసులు. ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు. కిలో టమాటా రూ. 100, ఉల్లి ధర 60-70 రూపాయలు. ధరలు పెరగడంతో మార్కెట్లలో తగ్గిన రద్దీ. వెలవెలబోతున్న రైతుబజార్లు.


 


 

Latest News
కామాంధుడిపై పోక్సో కేసు నమోదు Tue, Dec 07, 2021, 04:33 PM
మిస్సింగ్ అయిన బాలల ఆచూకీ లభ్యం Tue, Dec 07, 2021, 04:28 PM
గుంటూరులో డాక్టర్ల ఆందోళన Tue, Dec 07, 2021, 04:18 PM
మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న వ్యక్తి Tue, Dec 07, 2021, 04:11 PM
సుమారు 20 లక్షల ఎర్ర చందనం స్వాధీనం Tue, Dec 07, 2021, 03:33 PM