ఇతర రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు లేకుంటే..సాగు చట్టాలను రద్దు చేసివరకు కాదు : శరద్ పవార్

by సూర్య | Thu, Nov 25, 2021, 12:21 PM

ఉత్తర్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు లేకుంటే.వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసేది కాదని.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత.శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు గ్రామాలను సందర్శించినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు.


 


 


 

Latest News

 
కర్నూలు ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్.. పూర్తి ఫ్రీగా. Tue, Apr 16, 2024, 07:36 PM
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ చల్లని కబురు Tue, Apr 16, 2024, 07:31 PM
ఏపీ రెయిన్స్: ఆ ఒక్క జిల్లాలో లోటు వర్షపాతం..? రాష్ట్రమంతటా సాధారణం కంటే ఎక్కువగానే వానలు..! Tue, Apr 16, 2024, 07:27 PM
జనసేన పార్టీకి గుడ్‌న్యూస్.. ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Tue, Apr 16, 2024, 07:22 PM
వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష.. 28 ఏళ్ల కిందటి కేసులో కోర్టు తీర్పు Tue, Apr 16, 2024, 07:17 PM