వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన

by సూర్య | Mon, Nov 22, 2021, 12:58 PM

కడప జిల్లాలో వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా పర్యటిస్తున్నారు. కడప నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను మేయర్ సురేష్ బాబుతో కలిసి మంత్రులు పరిశీలించారు. రామకృష్ణానగర్, మోచంపేట, రవీంద్రనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ  బాధిత కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.


 


 

Latest News

 
ఏ బుర్ర కథ చెబుతావో చెప్పు బుగ్గన్న: అయ్యన్న పాత్రడు Sun, May 22, 2022, 02:54 PM
బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు...హెలికాప్టర్ తో పూలు చల్లి Sun, May 22, 2022, 02:50 PM
ఏపీని తిరోగ‌మ‌నంలో తీసుకెళ్తున్నార‌ు: అచ్చెన్నాయుడు Sun, May 22, 2022, 02:49 PM
అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయి: చంద్రబాబు నాయుడు Sun, May 22, 2022, 02:47 PM
అనంతపురం టూటౌన్ కానిస్టేబుల్ నిజాయితీ Sun, May 22, 2022, 01:08 PM